ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 153 పరుగుల వద్ద తొమ్మిదో వికె ను కోల్పోయింది.
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 153 పరుగుల వద్ద తొమ్మిదో వికె ను కోల్పోయింది. స్టువర్ట్ బిన్నీ(44) పరుగులు చేసి తొమ్మిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.