జాతీయ ఆర్చరీ పోటీలకు తెలంగాణ జట్లివే | telangana archery teams announced for national games | Sakshi
Sakshi News home page

జాతీయ ఆర్చరీ పోటీలకు తెలంగాణ జట్లివే

Published Thu, Nov 3 2016 10:41 AM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

telangana archery teams announced for national games

హైదరాబాద్: జాతీయ జూనియర్‌ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ జట్లను ఎంపిక చేశారు. మాసాబ్‌ట్యాంక్‌లోని హాకీ మైదానంలో అంతర్ జిల్లా అండర్-9, అండర్-14 పోటీల్లో రాణించిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో ఎనిమిది జిల్లాల నుంచి 80 మంది ఆర్చర్లు పాల్గొన్నారు. జాతీయ ఆర్చరీ పోటీలు ఈనెల 11 నుంచి 16 వరకు తిరుపతిలో జరుగుతాయి.


 అండర్-14 ఇండియన్ రౌండ్ (బాలురు): వికాస్, ఆదిత్య (రంగారెడ్డి), ఎం.శ్రీకర్ (ఆదిలాబాద్), బి.అభిషేక్ (కరీంనగర్); బాలికలు: ఎన్.కావ్య, బి.నిఖిత (నిజామాబాద్), జి.వింధ్య, బి.మానసనయన (రంగారెడ్డి), ప్రతాప్ దాస్ (కోచ్).
 
 అండర్-14 రికర్వ్ రౌండ్ (బాలురు): జె.శ్రీరాజ్ (కరీంనగర్), మయాంక్ దీక్షిత్, వర్ధమాన్ గౌడ్, ఈవీఎస్ అభిషేక్ (హైదరాబాద్); బాలికలు: కె.సింధుజ (నిజామాబాద్, పి.ఐశ్వర్య (నిజామాబాద్), మౌలి జైన్, మనకన్ నేహా (హైదరాబాద్). కాంపౌండ్ రౌండ్ (బాలురు): బి.సాత్విక్ (రంగారెడ్డి), పాథి ఆర్యన్, టి.హర్ష (హైదరాబాద్), సి.సారుురామ్ గౌడ్ (మెదక్); బాలికలు: సీఎం ప్రాకృతి, కె.దేనుక, ఊర్జా ఇంజినీర్ (హైదరాబాద్), వినయ్ చక్రవర్తి (కోచ్), శివ కుమార్ (మేనేజర్).
 
 అండర్-9 ఇండియన్ రౌండ్ (బాలురు): విస్మయ్ ప్రభు (హైదరాబాద్), ఆద్య అగర్వాల్, మోదితశ్రీ, పల్లవి, అనన్య ఇవిత (హైదరాబాద్), రికర్వ్ రౌండ్ (బాలురు): ఎస్. ఆర్యన్, పి.సుహాస్ (రంగారెడ్డి), శ్రీహన్ కర్మ (హైదరాబాద్), బాలికలు: ఎ.మోక్షిత (రంగారెడ్డి), కాం పౌండ్ రౌండ్ బాలురు: జైదేవ్ (హైదరాబాద్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement