ఫెరారీ నుంచి హైబ్రీడ్ సూపర్‌కారు | The Ferrari Sergio Is An Awesomely Expensive Targa Topped 458 | Sakshi
Sakshi News home page

ఫెరారీ నుంచి హైబ్రీడ్ సూపర్‌కారు

Published Sat, Dec 6 2014 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:41 PM

ఫెరారీ నుంచి హైబ్రీడ్ సూపర్‌కారు

ఫెరారీ నుంచి హైబ్రీడ్ సూపర్‌కారు

అబుదాబి: లగ్జరీ స్పోర్ట్స్ కార్లకు ప్రసిద్ధి చెందిన ఫెరారీ సంస్థ తొలిసారి హైబ్రీడ్ సూపర్‌కారు ఎఫ్‌ఎక్స్‌ఎక్స్ కె కారును మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అబుదాబిలోని యాస్ మరీనా సర్క్యూట్‌లో ఆదివారం ఈ కారును ఆవిష్కరించనున్నారు. తమ వార్షిక రేసింగ్ ఈవెంట్ ఫెరారీ మోండియాలి చాలెంజ్ కార్యక్రమం సందర్భంగా ఈ కారును విడుదల చేస్తారు.
 
 ఇటలీకి చెందిన ఫెరారీ 21 ఏళ్ల తర్వాత తమ వార్షిక ఈవెంట్‌ను యూరోప్ ఆవల నిర్వహించడం ఇదే ప్రథమం. తమ కొత్త కారును టెస్ట్ డ్రైవ్ చేసేందుకు ఎంపిక చేసిన అతి కొద్దిమందికి మాత్రమే ఫెరారీ కంపెనీ ఆహ్వానం పంపించింది. పరిమితంగానే తయారు చేయనున్న ఈ హైబ్రీడ్ సూపర్‌కారు ధర ఒక్కోటి 25 లక్షల యూరోలు (రూ. 19 కోట్లు) ఉంటుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement