న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబు ఢిల్లీ అంతర్జాతీయ చెస్ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీలో మూడు కేటగిరీల్లో 28 దేశాలకు చెందిన 1800 మంది క్రీడాకారులు పోటీపడనున్నారు. రూ. 51 లక్షల 51 వేల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో తజికిస్తాన్ జీఎం ఫరూఖ్‌కు టాప్ సీడింగ్ దక్కింది.
రెండో సీడ్‌గా లలిత్ బాబు
Published Mon, Jan 9 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM
Advertisement
Advertisement