భారత జట్టు ఎంపిక 20న | The team selection on 20 | Sakshi
Sakshi News home page

భారత జట్టు ఎంపిక 20న

Published Sat, May 16 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

The team selection on 20

 ముంబై : వచ్చే నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టు ఎంపిక ఈనెల 20న జరుగనుంది. ఒక టెస్టు, మూడు వన్డేల కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ రెండు జట్లను ప్రకటించనుంది. జూన్ 10 నుంచి 14 వరకు ఫతుల్లాలో టెస్టు, 18 నుంచి 24 వరకు మిర్పూర్‌లో వన్డే సిరీస్ జరుగుతుంది. అయితే ఈ పర్యటన నుంచి తమను తప్పించాలంటూ కోహ్లి సహా పలువురు సీనియర్ ఆటగాళ్లు బోర్డును కోరినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement