మూడోసారి తండ్రయ్యాడు | Third time again become father | Sakshi
Sakshi News home page

మూడోసారి తండ్రయ్యాడు

Published Sun, Sep 6 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

మూడోసారి తండ్రయ్యాడు

మూడోసారి తండ్రయ్యాడు

ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ 45 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య సారా పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు ‘మాడిసన్ మేరీ హార్పర్ మెక్‌గ్రాత్’ అని పేరు పెట్టారు. మెక్‌గ్రాత్ మొదటి భార్య జేన్ క్యాన్సర్ కారణంగా మరణించారు. జేన్‌కు ఇద్దరు పిల్లలు. జేన్ మరణం తర్వాత ఈ మాజీ పేసర్ సారాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మెక్‌గ్రాత్ చెన్నైలోని ఎంఆర్‌ఎఫ్ అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement