సోమ్‌దేవ్ ఓటమి | Thursday's defeat | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్ ఓటమి

Published Thu, Mar 6 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

సోమ్‌దేవ్ ఓటమి

సోమ్‌దేవ్ ఓటమి

ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు.

భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి రౌండ్‌లో సోమ్‌దేవ్ 2-6, 7-5, 3-6తో డానియల్ మునోజ్ లా నవా (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో ప్రపంచ 287వ ర్యాంకర్ మునోజ్‌ను ఓడిచించిన ప్రపంచ 78వ ర్యాంకర్ సోమ్‌దేవ్ ఈ టోర్నీలో మాత్రం నిరాశపరిచాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement