లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట | Tiger Woods meets Sachin Tendulkar | Sakshi
Sakshi News home page

లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట

Published Tue, Feb 4 2014 2:39 PM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM

లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట

లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట

న్యూఢిల్లీ: ఒకరు ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్మన్. మరొకరు గోల్ఫ్ మేటి. ఈ దిగ్గజాలు తొలిసారి ఒకే చోట దర్శనమిచ్చారు. ఈ అరుదైన సన్నివేశానికి ఢిల్లీ వేదికైంది. వారిద్దరే టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్.. అమెరికా స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్.

భారత పర్యటనకు వచ్చిన వుడ్స్ మంగళవారం ఓ హోటల్లో సచిన్, అతని కుటుంబ సభ్యుల్ని కలిశాడు. ఈ విషయాన్ని వుడ్స్ ట్విట్టర్లో వెల్లడించాడు. 'సచిన్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ప్రేమ పూర్వకంగా స్వాగతం పలికాడు' అని వుడ్స్ ట్వీట్ చేశాడు. ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం వుడ్స్ ఢిల్లీకి రాగా, మంగళవారం భారతరత్న అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి వచ్చాడు. మాస్టర్కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement