స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2019 | Total Sports calendar 2019 | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2019

Published Tue, Jan 1 2019 2:15 AM | Last Updated on Tue, Jan 1 2019 2:15 AM

Total Sports calendar 2019 - Sakshi

గతేడాది భారత క్రీడారంగం కొత్త శిఖరాలను అధిరోహించింది. క్రికెట్‌లోనే కాకుండా ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, టెన్నిస్‌... ఒకటేంటి బరిలోకి దిగిన ప్రతీ అంతర్జాతీయ ఈవెంట్‌లో మనోళ్లు మెరిపించారు. మెగా టోర్నీల పరంగా గత సంవత్సరం ఫుట్‌బాల్‌ ప్రపంచకప్, కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడలు, యూత్‌ ఒలింపిక్స్‌... ఇతర క్రీడాంశాల్లో ప్రపంచకప్‌లతో ఏడాది పొడవునా సందడి నెలకొంది.ఇదే ఊపును కొనసాగించేందుకు 2019 కూడా సిద్ధమవుతోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఏడాది మాత్రమే ఉండటంతో భారత్‌కు పతకావకాశాలు ఉన్న ఈవెంట్స్‌లో సన్నాహాలు మొదలుకానున్నాయి. మరోవైపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌నకు ఆతిథ్య మిచ్చేందుకు ఇంగ్లండ్‌ ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో 2019లో జరిగే ప్రధాన ఈవెంట్స్‌తో కూడిన స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ మీ కోసం... 

క్రికెట్‌
►జనవరి 3–7: భారత్‌ గీ ఆస్ట్రేలియా, నాలుగో టెస్టు (సిడ్నీ) 
►జనవరి 12: భారత్‌ గీ ఆస్ట్రేలియా, తొలి వన్డే (సిడ్నీ) 
►జనవరి 15: భారత్‌ గీ ఆస్ట్రేలియా, రెండో వన్డే (అడిలైడ్‌) 
►జనవరి 18: భారత్‌ గీ ఆస్ట్రేలియా, మూడో వన్డే (మెల్‌బోర్న్‌) 
►జనవరి 23: భారత్‌ గీ న్యూజిలాండ్, తొలి వన్డే (నేపియర్‌) 
►జనవరి 26: భారత్‌ గీ న్యూజిలాండ్,  రెండో వన్డే (మౌంట్‌ మాంగనీ) 
►జనవరి 28: భారత్‌ గీ న్యూజిలాండ్,  మూడో వన్డే (మౌంట్‌ మాంగనీ) 
►జనవరి 31: భారత్‌ గీ న్యూజిలాండ్,  నాలుగో వన్డే (హామిల్టన్‌) 
►ఫిబ్రవరి 3: భారత్‌ గీ న్యూజిలాండ్, ఐదో వన్డే (వెల్లింగ్టన్‌) 
►ఫిబ్రవరి 6: భారత్‌ గీ న్యూజిలాండ్,  తొలి టి20 (వెల్లింగ్టన్‌) 
►ఫిబ్రవరి 8: భారత్‌ గీ న్యూజిలాండ్,  రెండో టి20 (ఆక్లాండ్‌) 
►ఫిబ్రవరి 10: భారత్‌ గీ న్యూజిలాండ్, మూడో టి20 (హామిల్టన్‌) 
►ఫిబ్రవరి 24: భారత్‌ గీ ఆస్ట్రేలియా,తొలి వన్డే (మొహాలి) 
►ఫిబ్రవరి 27: భారత్‌ గీ ఆస్ట్రేలియా, రెండో వన్డే (హైదరాబాద్‌) 
►మార్చి 2: భారత్‌ గీ ఆస్ట్రేలియా,  మూడో వన్డే (నాగ్‌పూర్‌) 
►మార్చి 5: భారత్‌ గీ ఆస్ట్రేలియా, నాలుగో వన్డే (ఢిల్లీ) 
►మార్చి 8: భారత్‌ గీ ఆస్ట్రేలియా, ఐదో వన్డే (రాంచీ) 
►మార్చి 10: భారత్‌ గీ ఆస్ట్రేలియా, తొలి టి20 (బెంగళూరు) 
►మార్చి 13: భారత్‌ గీ ఆస్ట్రేలియా, రెండో టి20 (వైజాగ్‌) 
►మార్చి–ఏప్రిల్‌: భారత్‌లో జింబాబ్వే పర్యటన (టెస్టు, మూడు వన్డేలు) 
►జూలై–ఆగస్టు: వెస్టిండీస్‌లో భారత్‌ పర్యటన (2 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు) 
►అక్టోబర్‌: భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన (3 టెస్టులు) 
►నవంబర్‌: భారత్‌లో బంగ్లాదేశ్‌ పర్యటన (2 టెస్టులు, 3 టి20లు) 
►డిసెంబర్‌: భారత్‌లో వెస్టిండీస్‌ పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) 

బ్యాడ్మింటన్‌ 
►జనవరి 13: పీబీఎల్‌ ఫైనల్‌ (బెంగళూరు) 
►జనవరి 15–20: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ (కౌలాలంపూర్‌) 
►జనవరి 22–27: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ (జకార్తా) 
►మార్చి 6–10: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–1000 టోర్నీ (బర్మింగ్‌హామ్‌) 
►మార్చి 26–31: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–500 టోర్నీ (న్యూఢిల్లీ) 
ఏప్రిల్‌ 2–7: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–750 టోర్నీ (కౌలాలంపూర్‌) 
►ఏప్రిల్‌ 9–14: సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–500 టోర్నీ (సింగపూర్‌) 
►మే 19–26: సుదిర్మన్‌ కప్‌ 
►(గ్రేడ్‌–1 టీమ్‌ టోర్నీ; నానింగ్, చైనా) 
►జూలై 16–21: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–1000 టోర్నీ (జకార్తా) 
►జూలై 23–28: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–750 టోర్నీ (టోక్యో) 
►జూలై 30–ఆగస్టు 4: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–500 టోర్నీ (బ్యాంకాక్‌) 
►ఆగస్టు 19–25: ప్రపంచ చాంపియన్‌షిప్‌ 
►(గ్రేడ్‌–1 టోర్నీ; బాసెల్, స్విట్జర్లాండ్‌) 
►సెప్టెంబర్‌ 17–22: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–1000 టోర్నీ (చాంగ్‌జౌ) 
►సెప్టెంబర్‌ 24–29: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌
►సూపర్‌–500 టోర్నీ (సియోల్‌) 
►అక్టోబర్‌ 15–20: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌
►సూపర్‌–750 టోర్నీ (ఒడెన్స్‌) 
►అక్టోబర్‌ 22–27: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–750 టోర్నీ (పారిస్‌) 
►నవంబర్‌ 12–17: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–500 టోర్నీ (హాంకా>ంగ్‌) 
►నవంబర్‌ 5–10: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ 
►సూపర్‌–750 టోర్నీ (ఫుజౌ) 
►డిసెంబర్‌ 11–15: వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ (గ్వాంగ్‌జౌ)

టెన్నిస్‌ 
►జనవరి 14–27: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 
►ఫిబ్రవరి 1–2: డేవిస్‌ కప్‌ 
►క్వాలిఫయర్స్‌ 
►మార్చి 3–17: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ 
►సిరీస్‌–1000 టోర్నీ 
►మార్చి 20–31: మయామి ఓపెన్‌ మాస్టర్స్‌
►సిరీస్‌–1000 టోర్నీ 
►ఏప్రిల్‌ 4–5: డేవిస్‌ కప్‌ గ్రూప్‌–2 మ్యాచ్‌లు 
►ఏప్రిల్‌ 14–21: మోంటెకార్లో ఓపెన్‌ 
►మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
►మే 5–12: మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
►మే 12–19: రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
►మే 26–జూన్‌ 9: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 
►జూలై 1–14: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ 
►ఆగస్టు 5–11: మాంట్రియల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
►ఆగస్టు 11–18: సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
►ఆగస్టు 26–సెప్టెంబర్‌ 8: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 
►సెప్టెంబర్‌ 13–15: డేవిస్‌ కప్‌ గ్రూప్‌–1, 2 మ్యాచ్‌లు 
►అక్టోబర్‌ 6–13: షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
►అక్టోబర్‌ 28–నవంబర్‌ 3: పారిస్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
►నవంబర్‌ 10–17: ఏటీపీ ఫైనల్స్‌ (సీజన్‌ ముగింపు టోర్నీ) 
►నవంబర్‌ 18–24: డేవిస్‌ కప్‌ ఫైనల్‌ 

ఫార్ములావన్‌
►మార్చి 17: ఆస్ట్రేలియా 
►గ్రాండ్‌ప్రి (మెల్‌బోర్న్‌) 
►మార్చి 31: బహ్రెయిన్‌  గ్రాండ్‌ప్రి (సాఖిర్‌) 
►ఏప్రిల్‌ 14: చైనా గ్రాండ్‌ప్రి (షాంఘై) 
►ఏప్రిల్‌ 28: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి (బాకు) 
►మే 12: స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి (బార్సిలోనా) 
►మే 26: మొనాకో గ్రాండ్‌ప్రి (మోంటెకార్లో) 
►జూన్‌ 9: కెనడా గ్రాండ్‌ప్రి (మాంట్రియల్‌) 
►జూన్‌ 23: ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రి (మార్సెలి) 
►జూన్‌ 30: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి (స్పీల్‌బెర్గ్‌) 
►జూలై 14: బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి (సిల్వర్‌స్టోన్‌) 
►జూలై 28: జర్మనీ గ్రాండ్‌ప్రి (హాకెన్‌హీమ్‌) 
►ఆగస్టు 4: హంగేరి గ్రాండ్‌ప్రి (బుడాపెస్ట్‌) 
►సెప్టెంబర్‌ 1: బెల్జియం గ్రాండ్‌ప్రి (స్పా ఫ్రాంకోర్‌చాంప్స్‌) 
►సెప్టెంబర్‌ 8: ఇటలీ గ్రాండ్‌ప్రి (మోంజా) 
►సెప్టెంబర్‌ 22: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి (సింగపూర్‌ సిటీ) 
►సెప్టెంబర్‌ 29: రష్యా గ్రాండ్‌ప్రి (సోచి) 
►అక్టోబర్‌ 13: జపాన్‌ గ్రాండ్‌ప్రి (సుజుకా) 
►అక్టోబర్‌ 27: మెక్సికో గ్రాండ్‌ప్రి (మెక్సికో సిటీ) 
►నవంబర్‌ 3: యూఎస్‌ గ్రాండ్‌ప్రి (టెక్సాస్‌) 
►నవంబర్‌ 17: బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి (సావోపాలో) 
►డిసెంబర్‌ 1: అబుదాబి గ్రాండ్‌ప్రి (అబుదాబి) 

చెస్‌ 
►జనవరి 9–16: ఢిల్లీ ఓపెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ టోర్నీ 
►ఏప్రిల్‌ 1–10: ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌ (శ్రీలంక) 
►సెప్టెంబర్‌ 9–అక్టోబర్‌ 2: వరల్డ్‌ కప్‌ 
►అక్టోబర్‌ 1–13: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (నాగ్‌పూర్‌) 
►అక్టోబర్‌ 14–26: ప్రపంచ జూనియర్‌ అండర్‌–20 చాంపియన్‌షిప్‌ (న్యూఢిల్లీ) 

ఆర్చరీ 
►ఏప్రిల్‌ 22–28: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–1 (కొలంబియా) 
►మే 6–12: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–2 (చైనా) 
►మే 20–26: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–3 (టర్కీ) 
►జూన్‌ 10–16: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (నెదర్లాండ్స్‌) 
►జూలై 1–7: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–4 (జర్మనీ) 

హాకీ 
►జూన్‌ 6–16: అంతర్జాతీయ హాకీ సమాఖ్య పురుషుల సిరీస్‌ ఫైనల్‌ టోర్నీ (భారత్‌) 
►జూన్‌ 15–23: అంతర్జాతీయ హాకీ సమాఖ్య 
►(ఎఫ్‌ఐహెచ్‌) మహిళల సిరీస్‌ ఫైనల్‌ టోర్నీ (జపాన్‌)

ఫుట్‌బాల్‌ 
►జనవరి 5–ఫిబ్రవరి 1: 
►ఆసియా కప్‌ (యూఏఈ) 
►మే 23–జూన్‌ 15: వరల్డ్‌ కప్‌ అండర్‌–20 టోర్నీ (పోలాండ్‌) 
►జూన్‌ 7–జూలై 7: మహిళల వరల్డ్‌ కప్‌ (ఫ్రాన్స్‌) 
►జూన్‌ 14–జూలై 7: కోపా అమెరికా కప్‌ (బ్రెజిల్‌) 
►జూన్‌ 15–జూలై 13: ఆఫ్రికా నేషన్స్‌ కప్‌ (కామెరూన్‌) 
►అక్టోబర్‌ 5–27: వరల్డ్‌ కప్‌ అండర్‌–17 టోర్నీ (పెరూ) 

అథ్లెటిక్స్‌ 
జనవరి 20: ముంబై మారథాన్‌ 
►మార్చి 17: ఆసియా రేస్‌ వాకింగ్‌ చాంపియన్‌షిప్‌ (జపాన్‌) 
►మార్చి 30: వరల్డ్‌ క్రాస్‌కంట్రీ చాంపియన్‌షిప్‌ (డెన్మార్క్‌) 
►ఏప్రిల్‌ 15: బోస్టన్‌ మారథాన్‌ 
►ఏప్రిల్‌ 28: లండన్‌ మారథాన్‌ 
►మే 3: డైమండ్‌ లీగ్‌ మీట్‌–1 (దోహా) 
►మే 18: డైమండ్‌ లీగ్‌ మీట్‌–2 (షాంఘై) 
►మే 30: డైమండ్‌ లీగ్‌ మీట్‌–3 (స్టాక్‌హోమ్‌) 
►జూన్‌ 6: డైమండ్‌ లీగ్‌ మీట్‌–4 (రోమ్‌) 
►జూన్‌ 13: డైమండ్‌ లీగ్‌ మీట్‌–5 (ఓస్లో) 
►జూన్‌ 16: డైమండ్‌ లీగ్‌ మీట్‌–6 (మొరాకో) 
►జూన్‌ 30: డైమండ్‌ లీగ్‌ మీట్‌–7 (అమెరికా) 
►జూలై 5: డైమండ్‌ లీగ్‌ మీట్‌–8 (స్విట్జర్లాండ్‌) 
►జూలై 12: డైమండ్‌ లీగ్‌ మీట్‌–9 (మొనాకో) 
►జూలై 20: డైమండ్‌ లీగ్‌ మీట్‌–10 (లండన్‌) 
►ఆగస్టు 18: డైమండ్‌ లీగ్‌ మీట్‌–11 (బర్మింగ్‌హామ్‌) 
►ఆగస్టు 24: డైమండ్‌ లీగ్‌ మీట్‌–12 (పారిస్‌) 
►ఆగస్టు 29: డైమండ్‌ లీగ్‌ మీట్‌–13 (జ్యూరిక్‌) 
►సెప్టెంబర్‌ 6: డైమండ్‌ లీగ్‌ మీట్‌–14 (బెల్జియం) 
►సెప్టెంబర్‌ 27–అక్టోబర్‌ 6: ప్రపంచ చాంపియన్‌షిప్‌ (దోహా) 

టేబుల్‌ టెన్నిస్‌ 
►ఏప్రిల్‌ 5–7: 
►ఆసియా కప్‌ (జపాన్‌) 
►ఏప్రిల్‌ 21–28: ప్రపంచ సీనియర్‌ వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (హంగేరి) 
►సెప్టెంబర్‌ 2–7: ఆసియా జూనియర్‌ 
►చాంపియన్‌షిప్‌ (మంగోలియా) 
►సెప్టెంబర్‌ 17–22: ఆసియా 
►సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (ఇండోనేసియా) 
►నవంబర్‌ 24–డిసెంబర్‌ 1: ప్రపంచ జూనియర్‌ 
►చాంపియన్‌షిప్‌ (థాయ్‌లాండ్‌) 

రెజ్లింగ్‌ 
►జనవరి 23–26: 
►డేవ్‌ షుల్జ్‌ స్మారక టోర్నీ (కొలరాడో స్ప్రింగ్స్, అమెరికా) 
►ఏప్రిల్‌ 23–28: ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (చైనా) 
►జూలై 9–14: ఆసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (లెబనాన్‌) 
►ఆగస్టు 12–18: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (ఎస్తోనియా) 
►సెప్టెంబర్‌ 14–22: ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (కజకిస్తాన్‌) 
►అక్టోబర్‌ 28–నవంబర్‌ 3: ప్రపంచ అండర్‌–23 చాంపియన్‌షిప్‌ (హంగేరి) 

వెయిట్‌లిఫ్టింగ్‌ ​​​​​​​
►మార్చి 8–15: ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ (అమెరికా) 
►ఏప్రిల్‌ 20–30: ఆసియా చాంపియన్‌షిప్‌ (చైనా) 
►జూన్‌ 1–8: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (ఫిజీ) 
►జూలై 9–14: కామన్వెల్త్‌ జూనియర్, యూత్, సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (సమోవా) 
►సెప్టెంబర్‌ 18–27: ప్రపంచ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (థాయ్‌లాండ్‌) 
►అక్టోబర్‌ 20–27: ఆసియా జూనియర్, యూత్‌ చాంపియన్‌షిప్‌ (ఉత్తర కొరియా) 

షూటింగ్‌ 
►ఫిబ్రవరి 20–28: వరల్డ్‌ కప్‌ రైఫిల్, స్టల్‌ (న్యూఢిల్లీ) 
►మార్చి 15–26: వరల్డ్‌ కప్‌ షాట్‌గన్‌ (మెక్సికో) 
►ఏప్రిల్‌ 5–16: వరల్డ్‌ కప్‌ షాట్‌గన్‌ (యూఏఈ) 
►ఏప్రిల్‌ 21–29: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్‌ (చైనా) 
►మే 7–18: వరల్డ్‌ కప్‌ షాట్‌గన్‌ (కొరియా) 
►మే 24–31: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్‌ (జర్మనీ) 
►జూన్‌ 30–జూలై 10: ప్రపంచ షాట్‌గన్‌ చాంపియన్‌షిప్‌ (ఇటలీ) 
►ఆగస్టు 13–23: వరల్డ్‌ కప్‌ షాట్‌గన్‌ (ఫిన్‌లాండ్‌) 
►ఆగస్టు 26–సెప్టెంబర్‌ 3: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్‌ (బ్రెజిల్‌)  
►అక్టోబర్‌ 8–15: వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌  షాట్‌గన్‌ (యూఏఈ) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement