ముక్కోణపు సిరీస్: 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2 | tri-series: after 10 overs india score 45/2 | Sakshi
Sakshi News home page

ముక్కోణపు సిరీస్: 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2

Published Sun, Jan 18 2015 9:40 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

ముక్కోణపు సిరీస్: 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2

ముక్కోణపు సిరీస్: 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2

ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2.

మెల్బోర్న్: ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 10 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 45/2.

అప్పటికి  రోహిత్ శర్మ 29 బంతుల్లో  ఫోర్, సిక్సర్తో 24 పరుగులు, కోహ్లి 3 బంతుల్లో 1 క్రీజులో ఉన్నారు. 11 వ ఓవర్లో  స్కోరు 50 దాటింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement