
ఉన్ముక్త్ చాంద్ అర్ధసెంచరీ
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మన్ ఉన్ముక్త్ చాంద్ అర్ధ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 52 పరుగులతో అతడు ఆట కొనసాగిస్తున్నాడు. ముంబై 16 ఓవర్లలో 152/2 స్కోరుతో ఆడుతోంది.