రన్నరప్ సుమీత్ జంట | US Open Badminton: Manu-Sumeeth lose in men's doubles finals | Sakshi
Sakshi News home page

రన్నరప్ సుమీత్ జంట

Published Tue, Jun 23 2015 12:07 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

US Open Badminton: Manu-Sumeeth lose in men's doubles finals

యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్
న్యూయార్క్: తొలిసారి గ్రాండ్‌ప్రి గోల్డ్ స్థాయి టోర్నమెంట్ టైటిల్ సాధించాలని ఆశించిన సుమీత్ రెడ్డి-మనూ అత్రి (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ జోడీ రన్నరప్‌గా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ 26వ ర్యాంక్‌లో ఉన్న సుమీత్-మనూ అత్రి ద్వయం 12-21, 16-21తో ప్రపంచ 29వ ర్యాంక్‌లో ఉన్న జున్‌హు లీ-యుచెన్ లియు (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement