మురళీ విజయ్ వికెట్ కోల్పోయిన భారత్ | Vijay Falls After a Superb 144 runs | Sakshi
Sakshi News home page

మురళీ విజయ్ వికెట్ కోల్పోయిన భారత్

Published Wed, Dec 17 2014 12:12 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

Vijay Falls After a Superb 144 runs

బ్రిస్బేన్ : బ్రిస్బేన్ టెస్ట్లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ 144 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. లయోన్ బౌలింగ్లో విజయ్...హాడిన్కు క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు రహానే 105 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ 77 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. రెహానే 55, రోహిత్ శర్మ 15 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement