ఆసీస్ అదుర్స్ | Watson Jr. | Sakshi
Sakshi News home page

ఆసీస్ అదుర్స్

Published Fri, Mar 14 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

Watson Jr.

డర్బన్: డేవిడ్ వార్నర్ (16 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాడ్ హాడ్జ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. తొలుత దక్షిణాఫ్రికా 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 6.4 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement