భారత జట్ల విజయం | World Team Chess Championship 2017: Vidit Gujrathi shows mettle, but India blunder in initial rounds | Sakshi
Sakshi News home page

భారత జట్ల విజయం

Published Thu, Jun 22 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

భారత జట్ల విజయం

భారత జట్ల విజయం

ఖాంటీ మన్‌సిస్క్‌ (రష్యా): ప్రపంచ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఈజిప్ట్‌ జట్లతో బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు గెలిచాయి. పురుషుల జట్టు 2.5–1.5తో... మహిళల జట్టు 3–1తో విజయం సాధించాయి. పురుషుల జట్టులో ఆదిబన్‌కు విజయం దక్కగా... విదిత్, కార్తికేయన్, నేగి తమ గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. మహిళల జట్టులో తానియా, ఇషా, విజయలక్ష్మి తమ గేముల్లో గెలుపొందగా... ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ హారిక 59 ఎత్తుల్లో వఫా ష్రూక్‌ చేతిలో ఓడిపోయింది. ఐదో రౌండ్‌ తర్వాత భారత పురుషుల జట్టు ఐదో స్థానంలో, మహిళల జట్టు మూడో స్థానంలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement