కామన్వెల్త్ రెజ్లింగ్లో భారత్ స్వర్ణాల జోరు | Wrestlers Sandeep Tomar, Ritu Phogat bag gold medals in Commonwealth championships | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ రెజ్లింగ్లో భారత్ స్వర్ణాల జోరు

Published Sun, Nov 6 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

కామన్వెల్త్ రెజ్లింగ్లో భారత్ స్వర్ణాల జోరు

కామన్వెల్త్ రెజ్లింగ్లో భారత్ స్వర్ణాల జోరు

న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు. సింగపూర్‌లో జరుగుతున్న ఈ పోటీల పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో శనివారం సందీప్ తోమర్ (57కేజీ), అమిత్ ధన్‌కర్ (70కేజీ), సత్యవర్త్ కడియన్ (97కేజీ)లకు స్వర్ణాలు దక్కగా వినోద్(70కేజీ), రౌబల్జీత్ (97)లకు రజతాలు దక్కారుు. గ్రీకో రోమన్‌లో మనీష్ (66కేజీ), గుర్‌ప్రీత్ (75కేజీ), హర్‌ప్రీత్ సింగ్ (80కేజీ), ప్రభ్‌పాల్ (85కేజీ), నవీన్ (130కేజీ) తొలిస్థానంలో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో రితూ ఫోగట్ (48కేజీ), రేష్మ మనే (63కేజీ), లలితా (55కేజీ), పింకీ, మను (58కేజీ) కూడా స్వర్ణాలు సాధించారు. జ్యోతి (75కేజీ), ని క్కీ, సోమాలి (75కేజీ) రజతాలు అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement