రెండో రౌండ్‌కు యూకీ బాంబ్రీ  | Yuki bomber to the second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌కు యూకీ బాంబ్రీ 

Published Sun, Mar 11 2018 12:39 AM | Last Updated on Sun, Mar 11 2018 12:39 AM

Yuki bomber to the second round - Sakshi

ఏటీపీ మాస్టర్స్‌ టోర్నీ ఇండియన్‌ వెల్స్‌లో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో అతను నికోలస్‌ మహుత్‌ (ఫ్రాన్స్‌)పై 7–5, 6–3తో విజయం సాధించాడు. ఏటీపీ టూర్‌లో తొలిసారి వీరిద్దరు తలపడిన ఈ మ్యాచ్‌ గంట 41 నిమిషాల పాటు సాగింది. ఈ పోరులో బాంబ్రీ 3 ఏస్‌లు సంధించాడు. రెండో రౌండ్‌లో అతను ప్రపంచ 12వ ర్యాంకర్‌ ల్యూకాస్‌ పౌలీ (ఫ్రాన్స్‌) తలపడతాడు. తొలి రౌండ్‌లో ల్యుకాస్‌కు ‘బై’ లభించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement