సెమీస్‌లో యూకీ | Yuki semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో యూకీ

Published Sat, Mar 12 2016 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

Yuki semis

న్యూఢిల్లీ: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో యూకీ 6-4, 7-6 (7/3)తో భారత్‌కే చెందిన సాకేత్ మైనేనిపై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీకి నిరాశ ఎదురైంది.  క్వార్టర్ ఫైనల్లో యూకీ-సాకేత్ ద్వయం 6-3, 3-6, 11-13తో మావో జిన్ గాంగ్ (చైనా)-చు హువాన్ యి (చైనీస్ తైపీ) జంట చేతిలో పోరాడి ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement