హరారే: టీమిండియాతో మూడో టి-20 మ్యాచ్లో జింబాబ్వే పోరాడుతోంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 10 ఓవర్లలో 2 వికెట్లకు 59 పరుగులు చేసింది. సిబండ (28), మూర్ (2) బ్యాటింగ్ చేస్తున్నారు. మసకద్జ 15 పరుగులు చేశాడు.
భారత బౌలర్లు శ్రణ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది.
పోరాడుతున్న జింబాబ్వే
Published Wed, Jun 22 2016 7:17 PM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM
Advertisement
Advertisement