జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టిన నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు.
నలుగురు దొంగలు అరెస్ట్
Published Fri, Feb 10 2017 2:23 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
రాయచోటి: వైఎస్సార్ కడప జిల్లా జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టిన నలుగురు దొంగలను రాయచోటి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 ద్విచక్రవాహనాలు, ఒక ఆటో, 4 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాయచోటిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు వివరాలు తెలిపారు.
Advertisement
Advertisement