అమ్మోనియం గ్యాస్‌ లీక్‌: 50 మందికి అస్వస్థత | 50 people get upset due to leakage of Ammonium gas | Sakshi
Sakshi News home page

అమ్మోనియం గ్యాస్‌ లీక్‌: 50 మందికి అస్వస్థత

Published Tue, Oct 25 2016 7:40 AM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM

50 people get upset due to leakage of Ammonium gas

తూర్పుగోదావరి: తూర్పుగోదారి జిల్లాలోని పెద్దాపురం నెక్కంటి సీఫుడ్స్‌లో అమ్మోనియం గ్యాస్‌ లీకైంది. ఈ ఘటనలో 50 మంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎస్పీ రవిప్రకాశ్‌ బాధితులను పరామర్శించినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement