విద్యుత్‌ తీగ తెగిపడి గేదెలు మృతి | 9 buffalo killed due to short circuit | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగ తెగిపడి గేదెలు మృతి

Published Fri, May 12 2017 2:17 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

9 buffalo killed due to short circuit

వెల్గటూర్‌: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో ఓ పొలం మడిలో11 కేవీ విద్యుత్‌ తీగ తెగిపడింది. అదే సమయంలో ఆ మడిలోకి నీరు తాగడానికి వెళ్లిన తొమ్మిది గేదెలు విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందంటూ గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement