'ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలు కూల్చివేత' | b janardhan reddy teleconference with town planning officers | Sakshi
Sakshi News home page

'ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలు కూల్చివేత'

Published Thu, Sep 29 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

b janardhan reddy teleconference with town planning officers

హైదరాబాద్ : నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన అక్రమ కట్టడాల గురువారం నాలుగోరోజుకు చేరుకుంది. అందులోభాగంగా ఈ రోజు వివిధ సర్కిళ్లలోని టౌన్ ప్లానింగ్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ...బఫర్జోన్ దాటి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అలాగే చెరువుల మధ్యలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా కూల్చేయాలని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 492 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు కమిషనర్  వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement