కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అరెస్టు | bellari congress mla anil lad arrest | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అరెస్టు

Published Wed, Jul 15 2015 9:38 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అరెస్టు - Sakshi

కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ అరెస్టు

సాక్షి, బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యనేత, బళ్లారి నగర ఎమ్మెల్యే అనిల్‌లాడ్‌ను సీబీఐ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. 2010లో 15 వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమ మార్గంలో ఎగుమతి చేసినట్లు అనిల్ లాడ్‌పై ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఈ మేరకు ఎమ్మెల్యే అరెస్టును ప్రకటించారు. కాగా, అనిల్ ను గురువారం ఉదయం సీబీఐ ప్రత్యేక కోర్టులో  హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement