యాదాద్రి పనులను పరిశీలించిన సీఎంవో కార్యదర్శి
Published Sat, Feb 11 2017 12:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
యాదాద్రి: యాదగిరిగుట్టపై జరుగుతున్న యాదాద్రి ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి భూపాల్‌రెడ్డి పరిశీలించారు. శనివారం గుట్టపైకి చేరుకున్న ఆయన ముందుగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని అనంతరం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులను పరిశీలించారు. జరుగుతున్న పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Advertisement