నటుడు వినోద్కుమార్కు బెయిల్ మంజూరు | court grants bail to hero vinodkumar | Sakshi
Sakshi News home page

నటుడు వినోద్కుమార్కు బెయిల్ మంజూరు

Published Wed, Dec 2 2015 2:17 PM | Last Updated on Fri, Aug 17 2018 2:27 PM

నటుడు వినోద్కుమార్కు బెయిల్ మంజూరు - Sakshi

నటుడు వినోద్కుమార్కు బెయిల్ మంజూరు

బెంగళూరు : హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న బహుభాషా నటుడు వినోద్కమార్ అళ్వాస్కు మంగళవారం కోర్టులో బెయిల్ లభించింది. తనను బెదిరించడమే కాకుండా హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ వినోద్పై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ చేపట్టిన పుత్తూరు జిల్లా ఐదవ అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం విచారణ చేసి బెయిల్ మంజూరు చేసింది. గత నెల 16న వినోద్కుమార్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement