'వ్యవస్థ మారకుండా సాధ్యంకాదు' | cpi maoist party letter on demoneytisation | Sakshi
Sakshi News home page

'వ్యవస్థ మారకుండా సాధ్యంకాదు'

Published Fri, Dec 2 2016 5:31 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

cpi maoist party letter on demoneytisation

భద్రాద్రికొత్తగూడెం: అణచివేతలో భాగంగానే పాలకులు పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ మీడియాకు లేఖ విడుదల చేశారు. వ్యవస్థ మారకుండా నల్లధనాన్ని నిర్మూలించడం సాధ్యం కాదని లేఖలో ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement