బాసరలో పెరిగిన భక్తుల రద్దీ
Published Fri, Nov 11 2016 10:46 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది.
Advertisement
Advertisement