బాసరకు పోటెత్తిన భక్తులు | devotees rush in basara over panchami celebrations | Sakshi
Sakshi News home page

బాసరకు పోటెత్తిన భక్తులు

Published Mon, Jan 30 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

devotees rush in basara over panchami celebrations

బాసర: బాసరలో కొలువైన శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట లాడుతోంది. నేటి నుంచి మూడు రోజులపాటు సరస్వతి అమ్మవారి పంచమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. భక్తుల రద్దీ ద​ష్ట్యా తగిన ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement