రాజన్న జాతర షురూ.. పోటెత్తిన భక్తులు | devotees rush in vemulawada temple | Sakshi
Sakshi News home page

రాజన్న జాతర షురూ.. పోటెత్తిన భక్తులు

Published Mon, Feb 6 2017 12:09 PM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

devotees rush in vemulawada temple

వేములవాడ: కరీంనగర్‌ జిల్లా వేములవాడలో కొలువుదీరిన రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రోజు నుంచి శివరాత్రి జాతర ప్రారంభం అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement