అగ్నిప్రమాదం: రూ.10 లక్షల ఆస్తినష్టం
Published Sat, Nov 12 2016 2:44 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
కొమరాడ: విజయనగరం జిల్లా కొమరాడ మండలం లాబేసు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల వల్ల సుమారు రూ. 10 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. గ్రామంలో ప్రమాదవశాత్తు ఓ ఇంట్లో చెలరేగిన మంటలు సమీపంలోని 15 ఇళ్లకు తాకడంతో.. ఇళ్లన్ని కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో.. నగదు, బంగారం, ఇతర వస్తువులతో పాటు బియ్యం కూడా కాలిబూడిదయ్యాయి.
Advertisement
Advertisement