రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు | help line numbers for secundrabad- kurla lgt rail accident | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు

Published Sat, Sep 12 2015 7:05 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

help line numbers for secundrabad- kurla lgt rail accident

సికింద్రాబాద్ నుంచి కుర్లా (ముంబై) వెళుతున్న దురంతో ఎల్టీటీ ఎక్స్ ప్రెస్ గుర్బర్గాకు సమీపంలో పట్టాలు తప్పిన సంఘటనకు సంబంధించి రైల్వే శాఖ హెల్ప్ లైన్లను ఏర్పాటుచేసింది.

రైలు ప్రమాదం హెల్ప్ లైన్స్: సికింద్రాబాద్-040-27700868, హైదరాబాద్-040-23200865
రైలు ప్రమాదం హెల్ప్ లైన్ నంబర్లు: వికారాబాద్- 08416-252103, తాండూరు- 08400-272010

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement