కాలేజీల్లో ఇంటర్ బోర్డు దాడులు
Published Tue, Apr 4 2017 10:46 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
హైదరాబాద్: వేసవి సెలవుల్లో కాలేజీలు నడపరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను ఖాతరు చేయని కార్పొరేట్ సంస్థలపై ఇంటర్ బోర్డు అధికారులు దాడులు చేపట్టారు. మంగళవారం ఉదయం మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని కళాశాలల్లో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మియాపూర్‌లోని కళాశాలలకు చేరుకుని క్లాసులు నడుపుతున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Advertisement
Advertisement