
ఆసుపత్రిలో చేరిన కరుణానిధి
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధిని బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. గతేడాది జరిగిన శస్త్రచికిత్సలో భాగంగా పీఈజీ ట్యూబ్‌ను మార్చాలి ఉన్నందుకే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు ఆసుపత్రి ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారమే ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించింది.