నడిరోడ్డుపై లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం | lorry accident in warnagal district | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం

Published Tue, Feb 21 2017 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

lorry accident in warnagal district

వరంగల్‌: వరంగల్‌ అర‍్బన్‌ జిల్లా హంటర్‌ రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం వద‍్ద మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. వేగంగా వెళుతున‍్న ఒక లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై అడ‍్డంగా బోల్తాపడింది. ఆ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ బోల్తా పడేందుకు కొన్ని క్షణాల ముందే పాఠశాల బస్సు ఈ మార‍్గంలో వెళ్లింది. పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించి లారీని పక‍్కకు తప్పించారు. ట్రాపిక్‌ను పునరుద‍్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement