‘తల్లిపాల’కు అంబాసిడర్గా మాధురీ | Madhuri Dixit launches campaign to promote breastfeeding | Sakshi
Sakshi News home page

‘తల్లిపాల’కు అంబాసిడర్గా మాధురీ

Published Sat, Aug 6 2016 3:45 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

‘తల్లిపాల’కు అంబాసిడర్గా మాధురీ

‘తల్లిపాల’కు అంబాసిడర్గా మాధురీ

న్యూఢిల్లీ: తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మా (ఎంఏఏ-మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్) కార్యక్రమాన్ని సినీనటి మాధురీ దీక్షిత్, కేంద్ర వైద్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ప్రారంభించారు. యునిసెఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘మా’ కార్యక్రమానికి మాధురీ దీక్షిత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ‘తల్లిపాలు పిల్లలకు చాలా ముఖ్యం. ఓ తల్లిగా ఈ ప్రచారంలో పాల్గొనటం ఆనందంగా ఉంది’ అని మాధురీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement