గండిపేటకు సందర్శకుల తాకిడి | Massive Floods into Gandipet Lake | Sakshi
Sakshi News home page

గండిపేటకు సందర్శకుల తాకిడి

Published Fri, Sep 23 2016 4:16 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

Massive Floods into Gandipet Lake

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గండిపేట జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ అధికారులతో కలసి అక్కడికి వచ్చారు. గండిపేట జలకళను సంతరించుకోవటంతో సందర్శకులు తాకిడి పెరిగింది. అయితే నీటి మట్టం పెరుగుతుండటంతో పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement