మున్సిపల్‌ కార్మికుడి ఆత్మహత్య | municipal worker commits suicide in sircilla | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కార్మికుడి ఆత్మహత్య

Published Sat, Feb 11 2017 11:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:04 PM

municipal worker commits suicide in sircilla

సిరిసిల్ల: ఆర్థిక ఇబ్బందులు తాళలేక మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికుడి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబికానగర్‌కు చెందిన ఆంజనేయులు మున్సిపాలటీలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement