యమున ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదాలు | Nearly 10 accidents on yamuna express way in a single day | Sakshi
Sakshi News home page

యమున ఎక్స్ ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదాలు

Published Thu, Dec 1 2016 10:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM

Nearly 10 accidents on yamuna express way in a single day

మథుర: ఉత్తరప్రదేశ్ దట్టంగా కురుస్తున్న పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో యమున ఎక్స్ ప్రెస్ హైవేపై పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 12 వాహనాలు ఎదురెదురుగా ఒకదాన్ని మరొకటి ఢీ కొన్న ఈ ఘటనల్లో ఓ వ్యక్తి మరణించగా, పది మందికిపైగా గాయాలపాలయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement