శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్ | Pawan kalyan visits Tirumala temple | Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్

Published Sat, Aug 27 2016 9:25 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్ - Sakshi

శ్రీవారిని దర్శించుకున్న పవన్‌కల్యాణ్

తిరుమల: ప్రముఖ సినీ నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్ శనివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రెండు రోజులుగా తిరుమలలోనే బసచేసిన పవన్‌కల్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి ఇందిరా మైదానంలో 4 గంటలకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. టీటీడీ అధికారులు పవన్‌కల్యాణ్‌కు దర్శన ఏర్పాట్లుచేసి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement