జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్‌ | Police to make house arrested in Jammulamadugu constituency | Sakshi
Sakshi News home page

జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్‌

Published Thu, Oct 20 2016 6:26 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

Police to make house arrested in Jammulamadugu constituency

వైఎస్‌ఆర్‌ జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసుల ఓవరాక్షన్‌ చేశారు. నేడు (గురువారం) ఏసీసీ సిమెంట్స్‌ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత సుధీర్‌ రెడ్డి, మానవహక్కుల వేదిక కన్వీనర్‌ జయ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యలను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. జమ్మలమడుగు పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement