కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు | rains in coastal andhra pradesh | Sakshi
Sakshi News home page

కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు

Published Wed, Oct 5 2016 1:28 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

rains in coastal andhra pradesh

విశాఖపట్నం : కోస్తాంధ్రకు వర్ష సూచన ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ... ఉత్తర కోస్తా తీరానికి అనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. అది 3 నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఆ ఆవర్తనం ఆవరించి ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని... రేపటి నుంచి క్రమంగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement