ఏపీ భవన్‌లో గణతంత్ర వేడుకలు | republic day Celebrations ap Bhavan | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌లో గణతంత్ర వేడుకలు

Published Mon, Jan 26 2015 10:59 PM | Last Updated on Thu, Mar 28 2019 5:23 PM

republic day Celebrations ap Bhavan

సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలను సోమవారం ఉదయం ఏపీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు ఈ సందర్బంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏపీ పోలీస్ బెటాలియన్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఎకే. సింఘాల్, అదనపు రెసిడెంట్ కమిషనర్ డా.అర్జశ్రీకాంత్, ఏపీ భవన్ సిబ్బంబది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement