హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం | robbers hulchul in hussain sagar express | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం

Published Mon, Jan 30 2017 10:54 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

robbers hulchul in hussain sagar express

కరీంనగర్‌: హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృ​ష్టించారు. ముంబాయి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న హుస్సేన్‌సారగ్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. పూణే సమీపంలో రైళ్లోకి చొరబడిన దొంగలు ప్రయాణికుల బ్యాగులు ఎత్తుకెళ్లారు. ఈ విషయం పై ఫిర్యాదు చేసిన రైల్వే పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement