robbery gang, arrested, ananthpur, దొంగల ముఠా అరెస్టు, అనంతపురం,
దొంగల ముఠా అరెస్ట్
Published Fri, Sep 30 2016 1:08 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
-23 తులాల బంగారం స్వాధీనం
అనంతపురం: జల్సాలకు అలవాటుపడి చోరీల బాటపట్టిన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 23 తులాల బంగారు, 8 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీపీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ నగసుబ్బన్న వివరాలు తెలిపారు.
Advertisement
Advertisement