అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి.. సరిహద్దులో పెళ్లి | Tamil Boy Is Married To Kerala Girl At Border | Sakshi
Sakshi News home page

అక్కడమ్మాయి.. ఇక్కడబ్బాయి.. సరిహద్దులో పెళ్లి

Published Tue, May 26 2020 7:49 AM | Last Updated on Tue, May 26 2020 8:40 AM

Tamil Boy Is Married To Kerala Girl At Border - Sakshi

వధువుకు తాళి కడుతున్న వరుడు

సాక్షి, అన్నానగర్‌: తేని జిల్లాకి చెందిన ప్రశాంత్‌ (25)కు.. కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాకి చెందిన గాయత్రి (19)కి ఈ నెల 24న పెద్దలు వివాహం నిశ్చయించారు. కేరళలో పెళ్లి చేయాలని ఇరుకుటుంబాలు ముందుగానే అనుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరుడి కుటుంబానికి ఈ పాస్‌ లభించలేదు. దీంతో ఇరు కుటాంబాలు రాష్ట్ర సరిహద్దుకు చేరుకుని అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేశారు. అధికారులు అనుమతించని కారణంగా ఎవరి రాష్ట్రానికి వారు వెళ్లిపోయారు.

చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement