ఓటెత్తిన తారాగణం | Tamil movie world casts their vote | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన తారాగణం

Published Mon, May 16 2016 3:19 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM

ఓటెత్తిన తారాగణం - Sakshi

ఓటెత్తిన తారాగణం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు సినీతారలు సోమవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత స్టెల్లా మెరీ కాలేజీలోని పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కమల్ హాసన్, అజిత్, షాలినీ, సుందర్.సీ, కుష్బు, విజయ్, విశాల్, శివకార్తికేయన్, ఆర్యతో పాటూ పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, చెన్నైలోని గోపాలపురంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్..  నేడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement