చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరపాలక సంస్థ సమావేశం శనివారం నగరపాలక సంస్థ సమావేశంలో రసాభాసగా మారింది. నీరు-చెట్టు నిధులను పక్కదారి పట్టించారంటూ టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. ఈ విషయంలో టీడీపీ కార్పొరేటర్లకు సర్ధి చెప్పేందుకు నగర మేయర్ యత్నించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్పొరేటర్లు సీకే వర్గంతో కలిసి వాగ్వాదానికి దిగినట్టు సమాచారం.