'హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు' | tdp mp jc diwakar reddy speaks over special status | Sakshi

'హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు'

Published Mon, Oct 3 2016 6:14 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు' - Sakshi

'హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదు'

హోదాపై ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ జేసీ చెప్పారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేసినా ఉపయోగం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రత్యేక హోదా రాదని చెప్పిన తన మాటే నిజమైందన్నారు. రెయిన్ గన్స్తో పంటలను కాపాడటం ప్రయోగమేనన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement