భయపెట్టే సైలెన్సర్లు సీజ్‌ | traffic police seiged dangerous Modified Silencers and bikes | Sakshi
Sakshi News home page

భయపెట్టే సైలెన్సర్లు సీజ్‌

Published Thu, Sep 14 2017 8:36 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేసిన బైకులు, సైలెన్సర్‌లు..

ట్రాఫిక్‌ పోలీసులు సీజ్‌ చేసిన బైకులు, సైలెన్సర్‌లు..

కృష్ణరాజపురం : రోడ్లపై వికృత శబ్ధాలను చేస్తూ శబ్దకాలుష్యంతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన మోడిఫైడ్‌ సైలెన్సర్‌లు కలిగిన ద్విచక్రవాహనాలను ట్రాఫిక్‌ పోలీసులు ఎక్కడికక్కడ సీజ్‌ చేశారు.

కే.ఆర్‌.పురం వ్యాప్తంగా ఇటువంటి సైలెన్సర్‌లు కలిగిన సుమారు 60 బైకులను సీజ్‌ చేసి ఆ సైలెన్సర్లను తొలగించారు. కొంతమంది యువత ఎక్కువ శబ్ధం వచ్చే సైలెన్సర్లను అమర్చి హల్‌చల్‌ చేయడం సిటీలో బాగా పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement